Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

బదిలీల పై అభ్యంతరాలు /అన్యాయాల పై అపీలును ఎవరికి చేయాలి ?

బదిలీల పై అభ్యంతరాలు /అన్యాయాల పై అపీలును ఎవరికి చేయాలి ?

➧బదిలీలలో Appeal చాలా ముఖ్యమైనది.

➧G.O 54 లోని 19 వ నిబంధన ప్రకారము

➧DEO లు Non gazetted Teachers కు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై RJD లకు  ఉత్తర్వులు అందిన తేదీ నుండి10 రోజుల్లో  Appeal చేయాలి.

➧RJD లు HM లకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై Appeals ను CSE ఉత్తర్వులు అందుకొన్న తేదీ నుండి 10 రోజులలో Submit చేయాలి.

➧NEW post లలో చేరిననూ Appeal చేసుకోవచ్చును.

ఈ అప్పీలు పై వ్రాత పూర్వకంగా 15 రోజుల్లో RJd/CSE లు వ్రాత పూర్వకంగా సమాధానము (Dispose) చేయాలి.

➧SPOUSE  & ఇతర points ను Misuse  చేసిన వారిపై , Rationalisation  పై అలాగే wrong information చేసిన వారి పై కూడా Appeal  ను RJD/CSE లకు Submit చేయాలి.

➧ఉత్తర్వులు ఇచ్చిన అధికారికి కూడా  RJD/CSE  కు పంపిన Appeal  copy ను అందచేయటం మంచిది

➧Non Gazetted Teachers Appeals ను RJD ను Gazetted HMs Appeals ను  CSE ను Address చేస్తూ సమర్పించాలి.

➧10 రోజుల తర్వాత చేసిన Appeals కు Validity ఉండదు

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND