పాఠశాల విద్యాశాఖ - జగనన్న విద్యా కానుక- యూనిఫాం క్లాత్ మరింత ఖచ్చితంగా సరఫరా చేయడానికి వీలుగా పిల్లల ఎత్తు నమోదు చేయుట గురించి జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో
ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు - జారీ.
'జగనన్న విద్యా కానుక' కిట్ లో భాగంగా ఒకటి నుండి పదో తరగతి వరకు ప్రభుత్వ
యాజమాన్యాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు మూడు జతల యూనిఫారాలు
ఇస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం యూనిఫాం క్లాత్ మరింత
ఖచ్చితంగా సరఫరా చేయడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పిల్లల ఎత్తు(సెంటీమీటర్లలో)ను
సేకరించాలని నిర్ణయించడం జరిగింది.
ప్రస్తుతం ఆరు నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నారు కావున
ప్రధానోపాధ్యాయులు అందరూ ఆయా పాఠశాలల్లోని పిల్లల ఎత్తు వివరాలు ప్రధానోపాధ్యాయుని
లాగిన్ ఇచ్చిన
లింక్ (https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES) నమోదు చేయవలసిందిగా కోరడమైనది.
No comments:
Post a Comment