ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
ఎఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటీషన్ను అనుమతించిన హైకోర్టు
పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం
ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం
సుప్రీంకు వెళ్లే యోచనలో ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికలకు ఆంద్రప్రదేశ్ హైకోర్ట్ అనుమతి
ఎన్నికలు సజావుగా జారగాలన్న హైకోర్టు ధర్మాసనం
స్టేట్ ఎలక్షన్ కమిషన్ రిట్ అప్పీల్ ను అనుమతించిన హైకోర్ట్
No comments:
Post a Comment