Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP LOCAL BODY ELECTIONS-2021

పీఓ హ్యాండ్ బుక్  లో గల వివిధ ఫారాలు , అనెగ్జర్స్ నంబర్స్ మరియు పేజీ నంబర్స్

I )In Brown colour cover

(Brown for neither Statutory nor Non Statutory)

1️⃣బ్యాలెట్ పేపర్ అకౌంట్

అనెగ్జర్: 22

ఫామ్: XXV(25)

పేజీ నంబర్స్: 102 &103

2️⃣పీఓ డిక్లరేషన్

అనెగ్జర్: 11

పేజీ నంబర్స్:89 - 90 & 91

3️⃣పేపర్ సీల్ అకౌంట్

అనెగ్జర్: 10

పేజీ నంబర్: 88

4️⃣పీఓ డైరీ

అనెగ్జర్: 23

పేజీ నంబర్స్: 104-105 & 106

5️⃣విజిట్ షీట్

అనెగ్జర్: 9

పేజీ నంబర్: 87

II)In Green colour cover

(Green for Statutory)

1️⃣టెండర్ ఓట్ల జాబితా

అనెగ్జర్: 21

ఫామ్ XXIV(24)

పేజీ నంబర్: 101

2️⃣ఒక మార్క్ డ్ కాపీ

3️⃣వాడని బ్యాలెట్ పేపర్స్ సంతకం లేనివి, కౌంటర్ ఫాయిల్ తో సహా

4️⃣వాడని బ్యాలెట్ పేపర్స్ సంతకంతో ఉన్నవి, కౌంటర్ ఫాయిల్ తో సహా

5️⃣ కేన్సిలైన బ్యాలెట్ పేపర్స్

6️⃣హింస వల్ల కేన్సిలైన బ్యాలెట్ పేపర్స్

7️⃣వాడిన బ్యాలెట్ పేపర్ల కౌంటర్ ఫాయిల్స్, టెండర్ బ్యాలెట్ పేపర్స్ తో సహా

III)In Yellow cover

(Yellow for Non-Statutory)

1️⃣ మార్క్ డ్ కాపీలు 3

2️⃣పాడైన/వాడని సీల్స్

3️⃣నిరక్షరాస్యుల/అంధుల/బలహీనుల ఓటర్ల జాబితా

అనెగ్జర్: 18

ఫామ్: XXIII(23)

పేజీ నంబర్: 98

4️⃣ఛాలెంజ్ ఫీజు రశీదు

అనెగ్జర్: 14

పేజీ నంబర్: 94

5️⃣వయస్సు డిక్లరేషన్

అనెగ్జర్:15 &16

పేజీ నంబర్స్: 95 & 96

6️⃣సహాయకుని డిక్లరేషన్

అనెగ్జర్: 17

ఫామ్: XXII(22)

పేజీ నంబర్: 97

7️⃣ఛాలెంజ్డ్ ఓట్ల జాబితా

అనెగ్జర్: 13

ఫామ్: 11

పేజీ నంబర్: 93

8️⃣ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్

అనెగ్జర్:20

ఫామ్: XVI(16)

పేజీ నంబర్: 100

9️⃣ఏజెంట్ నియామక పత్రాలు

అనెగ్జర్: 7

ఫామ్: XII(12)

పేజీ నంబర్: 85

IV)In Blue cover

(Blue for Non-Statutory)

No paper documents

Only Item materials

1️⃣పీఓ హేండ్ బుక్

2️⃣ఇంక్

3️⃣ఇంక్ ప్యాడ్

4️⃣మెటల్ సీల్

5️⃣స్వస్తిక్ రబ్బరు స్టాంప్

6️⃣డిస్టింగ్విష్ రబ్బరు స్టాంప్

V)In White cover

White for Non-Statutory)

మిగిలి పోయిన ఎన్నికల సామాగ్రి అంతా వైట్ కవర్ లో ప్యాక్ చేయాలి.


No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND