టెట్ లో మార్పులు ?
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో కొన్ని మార్పులు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
జాతీయ నూతన విద్యా విధానం-2020లో పాఠశాల విద్యలో చేసిన సంస్కరణలకు అనుగుణంగా టెట్ ను మార్చాలని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) భావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో శిశు విద్య(ప్రిపరేటరీ)నూ ప్రవేశ పెడుతున్న
విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త విద్యా విధానానికి అనుగుణంగా టెట్ లో చేయాల్సిన మార్పులపై అభిప్రాయాలను ఈ నెల 15వ తేదీలోపు పంపాలని ఎన్ సీటీఈ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
No comments:
Post a Comment