➧ప్రతి ఉపాద్యాయుడు ఇ-హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలి.
➧CL/Medical/Other లీవ్ పెట్టినప్పుడు తప్పనిసరిగా APTels యాప్ లో ఉదయం 8గంటల లోపు అప్లై చేసుకోవాలి.
➧ఉదయం 9గంటల నుండి 10.30 వరకు సర్వర్ స్లోగా ఉంటుంది గమనించగలరు.
సర్వర్ ప్రాబ్లెమ్ అధికమించడానికి కొన్ని సూచనలు..
- డివైస్ లో un nessary files ను డిలీట్ చేయాలి.ఇ-హాజరు యాప్ తప్ప మిగతా యాప్ లను uninstall/Disable చేయాలి.
- డివైస్ ఛార్జింగ్ 25% తగ్గకుండా ఉండాలి.
- డివైస్ లో 24hours టైమ్ జోన్ సెట్టింగ్ ఉండాలి.
➧అప్పుడప్పుడు SE hazar,mantra management,mantra RD service యాప్ లను Uninstall చేసి తిరిగి ఇన్స్టాల్ చేయాలి.
➧SE hazar యాప్ ను ఎల్లప్పుడూ ఈలింక్ ద్వారా అప్డేటెడ్ వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు..
https://m-jvk.apcfss.in/ehazarlive/EHAZAR.apk
➤Mantra యాప్ లను గూగుల్ ప్లేస్టోర్ నుండి ఎల్లప్పుడూ అప్డేటెడ్ వెర్షన్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
➤డివైస్ లో ఏ సెట్టింగ్/పై పనులు ఏవి చేసినా ట్యాబ్ ను స్విచ్ ఆఫ్ చేసి 2నిమిషాల తర్వాత ఆన్ చేయాలి.
➤ఐరిష్ డివైస్ ఉన్నవారికి mantra యాప్స్ అవసరం లేదు.thumb డివైస్ ఉన్న వారికి తప్పనిసరి అవసరం.
No comments:
Post a Comment