పాఠశాల విద్య వారి ఆదేశాలు నెం.151/A&I/2020 తేదీ 20-4-21 మేరకు . . .
➤ప్రైమరి & అప్పర్ ప్రైమరీ టీచర్ లు FORMATIVE I & II మార్క్స్ CSE సైట్ లో అప్లోడ్ చేశాకే సెలవులు తీసుకోవలేను (promotions lists to be prepared and submit to MEOs)
➤Memo.No.151-A&I-2020 Dated:20/04/2021
➤CSE వారి తాజా సర్కులర్ Memo 151 విడుదల
➤ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలలోని విద్యార్థుల యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనంల మార్కులను studentinfo వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయవలెను
➤విద్యార్థులు ప్రమోషన్ జాబితాను తయారుచేసి మండల విద్యాశాఖ అధికారి గారికి అందజేయ వలెను.
➤నాడు నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 30- 4- 21లోగా పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తి చేయవలెను.
➤2020-21 విద్యా సంవత్సరం UDISE+ వివరాలను అప్లోడ్ చేయుటకు వీలుగా తగిన సమాచారం ను సిద్ధంగా ఉంచుకొనవలెను.
➤జగనన్న అమ్మ ఒడి కార్యక్రమానికి సంబంధించి ల్యాప్టాప్ లేదా నగదు ఎంపిక కొరకు ప్రస్తుత విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతున్న 2021-22 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువ బోవు విద్యార్థుల
➤అమ్మ యొక్క అభీష్టం ను తీసుకొని జగనన్న అమ్మ ఒడి వెబ్సైట్ నందు అప్లోడ్ చేయవలెను.
➤పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం కింద ఏర్పాటు చేయబడిన వివిధ ఆస్తులను పరిరక్షించడం కొరకు తగిన ఏర్పాట్లు చేయవలెను.
No comments:
Post a Comment