Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP:summer holidays for Classes I to IX

 AP: 2020-21 విద్యా సంవత్సరంనకు చివరి పని దినం  ది.19.04v.2021 ,&  20.04.2021(మంగళవారం ) నుండి వేసవి సెలవులు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

➤అలాగే పదవ తరగతి కి తరగతులు షెడ్యూలు ప్రకారం ఉపాధ్యాయుల హాజరగుచూ పూర్తి చేయాలని జీవో నంబరు.111, తేదీ.19.04.2021 విడుదల.

Closure of Academic Year 2020-21 and declaration of summer holidays for Classes I to IX for all management schools  vide G.O.Rt.No. 111 Dated: 19.04.2021.

G.O.Rt.No.111 Dt:-19-04-2021 ప్రధానాంశాలు.

➧1 నుండి 9 తరగతుల విద్యార్థులకు 20-04-2021 నుండి వేసవి సెలవులు.

➧సమ్మేటివ్-2 పరీక్షల రద్దుతో 1 నుండి 9 తరగతుల విద్యార్థులు ఆటోమాటిక్ గా పై తరగతుల కు ప్రమోట్ చేయబడుతున్నారు.

➧10వ తరగతి క్లాసులు మరియు పరీక్షలు యథాతధం

➧10వ తరగతి బోధించే ఉపాధ్యాయులు మాత్రమే ప్రధానోపాధ్యాయులు ఇవ్వబోయే టైం టేబుల్ ఆధారంగా అన్ని పనిదినాలలో తరగతులు నిర్వహించే విధంగా పాఠశాల కు హాజరు కావాలి.

➧కాబట్టి మిగిలిన వారు ,ముఖ్యంగా  ప్రాథమిక & ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు  హాజరు కానవసరం లేదు.

➧1నుండి9 తరగతులకు డ్రై రేషన్ సరఫరా మరియు 10వ తరగతి వారికి పాఠశాలలో మధ్యాహ్న బోజనం.




No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND