Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

A.A.S (AUTOMATIC ADVANCEMENT SCHEME )

 ప్రమోషన్ అవకాశాలు లేక ఒకే పోస్టులో ఎక్కువకాలం పనిచేయుచున్న ఉద్యోగులు , ఉపాధ్యాయులకు ఈ పధకం G.O.Ms.No.117 Fin.plg. Dated : 25-05-1981 ద్వారా Dated : 01-04-1981 నుండి ప్రవేశ పెట్టబడింది .ఉపాధ్యాయులకు రీగ్రూపింగ్ స్కేళ్ళు01-12-1982నుండి అమలు చేయబడింది .వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ప్రతి పి.ఆర్ .సి లో ఈ పధకానికి సంభందించిన ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయబడుతుంటాయి .ప్రభుత్వ ఉద్యోగులకు విడుదల చేయబడే ఉత్తర్వులు , వివరణలు ఉపాధ్యాయులకు కూడా యధావిధిగా వర్తింప చేయబడుతుంటాయి .ఇవికాక ఉపాధ్యాయులకు కొన్ని ప్రత్యేక రాయితీలు కూడా సాధించుకొనుట జరిగింది .

             జి .ఓ .ఎం .ఎస్ .నం .96 ఆర్ధిక తేది : 20-05-2011 ద్వారా నూతన ఆటోమాటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం 01-02-2010 నుండి అమలులోకి వచ్చింది .ఈ పధకంలో నలుగు రకాల స్కేళ్ళు ఉంటాయి .
1.Special Grade
2.SPP -IA/SAPP-IA Scale
3.SPP-IB/SAPP-IB Scale
4.SPP-II/SAPP-II Scale.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND