Optional Leave ( Optional Holiday )
ఆప్షనల్ సెలవులు : ప్రతి ఉద్యోగి ప్రభుత్వ నిర్ణయించిన ఆప్షనల్ సెలవుల లిస్టు నుంచి ఒక క్యాలెండర్‌ను సం||లో 5 రోజులు వాడుకోవచ్చును. (G.O.MS.No.52, dt:4.2.1981) ఈ సదుపాయం అన్ని మేనేజ్ మెంట్లలోని ఉపాధ్యాయులకు కూడా G.O.Ms.No.1205 Edn.dt: 23.10.1981 ద్వారా వర్తింపచేయబడినది. ఈ సెలవును ఏ మతం వారైనా వాడుకోవచ్చు. ఆప్షనల్ సెలవులను పాఠశాల మొత్తానికి ఇవ్వాలిగాని వ్యక్తిగతంగా వాడుకోరాదు.
No comments:
Post a Comment