పరిహార సెలవు (C.C.L.) : ప్రభుత్వ సెలవు దినాలలో పనిచేసిన ఉద్యోగి ఈ సెలవునకు అర్హుడు. ఈ సెలవు ఒక సారి 7 రోజులకు మించి నిల్వయుండరాదు. సం||లో 10 రోజులకు మించి వాడుకోరాదు. ప్రభుత్వ మెమో నెం. 13112558 F&P dt:1.3.1958) ఈ సెలవును పనిచేసిన దినము నుండి 6 నెలల లోపు గాని, యాజమాన్యము అను. చినప్పటి నుండి 6 నెలల లోపు గాని వాడుకోవాలి. పంచాయితీరాజ్ ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం జీ.వో.50 తేదీ: 1-02-1968 ద్వారా కల్పించబడినది. కాంపెన్సేటరీ సెలవు మామూలు క్యాజువల్ సెలవులున్నా మంజూరు చేయవచ్చు. (మెమో నెం.934 పూల్ బి/ 63-2 , తేది: 26-04-1968).
Search
- Income Tax-పూర్తి సమాచారం
- INCOME TAX : e-Filing - వీడియోలు
- Check Aadhar Bank Linking Status
- APRIMS::Teacher Attendance APP
- APSCHE : AP CETS
- Android Apps Install/Update
- AP DSC- 2024
- AP Teacher's Transfers-2022
- FA-4 Mark's Entry Link...
- AP Teacher's Transfer's 2022 - Online Application
- AP Schools Roll Particulars
- Find Your Transfer Seniority
- APPSC
- AP TET 2024
- Board Intermedate Education
- AP SSC 2024 : HALL TICKETS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment