మన బడి నాడు నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కు ముఖ్య విజ్ఞప్తి
స్కూల్ ప్రాజెక్ట్ ..CLOSE చేయడానికి చేయవలసినవి.
1. HMs కు తెలియకుండా REJECTED బిల్స్ ఏమైనా ఉన్నాయా అని ఒక సారి చెక్ చేసుకోవాలి
2.అన్ని CPM INVOICES అప్లోడ్ చేసి ఉండాలి.
3..అన్ని వర్క్స్ CLOSE చేసి ఉండాలి..
4.పెయింటింగ్...వచ్చిన స్టాక్ ఎంటర్ చేయాలి.
5. Wall arts Complete చేసి Major and minor Work లో bills upload చెయ్యాలి
6.EXPENDITURE STATEMENT.. సరిచూసుకొని..DOWNLOAD చేసుకొని...HM, PC చైర్మన్ AE గారు,MEO గారు సంతకాలు చేయించి అప్లోడ్ చెయ్యాలి.
7. Project closure PC తీర్మానం చెయ్యాలి.
8.MEO login లో Expenditure statement upload చేసిన తరువాత STMS APP లో HM login లో project closure option వస్తుంది
9. తదుపరి HMs login లో project closure option లో కొత్తవి 4 ఫొటోలు, పాతవి 3 ఫొటోలు అప్లోడ్ చేసి submit చెయ్యాలి
10.అప్పుడు AE గారి లాగిన్ కి వెళుతుంది.. AE గారు OK చేస్తే స్కూల్ ప్రాజెక్ట్ CLOSE అవుతుంది...
No comments:
Post a Comment