Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

కోవిడ్ చికిత్స కు SBI వ్యక్తిగత రుణం.....'కవాచ్ పర్సనల్ లోన్'

కోవిడ్ చికిత్స కు SBI వ్యక్తిగత రుణం.....'కవాచ్ పర్సనల్ లోన్'

➧కోవిడ్‌ చికిత్స కోసం రుణం కావాలనుకునేవారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వ్యక్తిగత రుణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

➧స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కవచ్‌ పేరుతో వ్యక్తిగత రుణ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేని రుణాన్ని పొందవచ్చు.

➧ఈ రుణానికి 8.5 శాతం వడ్డీగా నిర్ణయించింది.

➧ఎస్‌బీఐ 'కవాచ్ పర్సనల్ లోన్' పేరుతో ఎటువంటి సెక్యూరిటీ లేని రుణాన్ని ప్రవేశపెట్టింది.

➧కోవిడ్‌ చికిత్స కోసం వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యుల చికిత్స ఖర్చులకుగాను ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చని ఎస్‌బిఐ తెలిపింది.

➧ఎస్‌బిఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా మాట్లాడుతూ... ఈ రుణానికి 60 నెలల వ్యవధి ఉంటుందని, ఇందులోనే 3 నెలల మారటోరియం ఇస్తున్నట్లు పేర్కొన్నారు

➧ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకపోవడం కూడా ఒక మంచి విషయం.

https://bank.sbi/web/personal-banking/sbi-kavach-personal-loan-scheme

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND