విశాఖపట్నం :డీఎస్సీ-2008 ద్వారా ఎంపికైన 192 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎ్సజీటీ)లకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి నియామక ఉత్తర్వులను అందజేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. వీరిలో 179 మంది ఎస్జీటీలను మైదాన ప్రాంతంలో, 13 మందిని గిరిజన ప్రాంతాల్లో నియమించినట్టు పేర్కొన్నారు. వీరందరూ 15 రోజుల్లోగా తమకు కేటాయించిన పాఠశాలల్లో జాయినింగ్ రిపోర్టు అందించాలని ఆదేశించామన్నారు.
Search
- Income Tax-పూర్తి సమాచారం
- INCOME TAX : e-Filing - వీడియోలు
- Check Aadhar Bank Linking Status
- APRIMS::Teacher Attendance APP
- APSCHE : AP CETS
- Android Apps Install/Update
- AP DSC- 2024
- AP Teacher's Transfers-2022
- FA-4 Mark's Entry Link...
- AP Teacher's Transfer's 2022 - Online Application
- AP Schools Roll Particulars
- Find Your Transfer Seniority
- APPSC
- AP TET 2024
- Board Intermedate Education
- AP SSC 2024 : HALL TICKETS
AP DSC 2008: Contract Basis Recruitment
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment