Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

సందేహాలు - సమాధానాలు

 సందేహాలు - సమాధానాలు

1. ప్రశ్న:

e-ఫైలింగ్ ఎపుడు చేయవచ్చు ?

జవాబు:

మన DDO లు సంబందిత ఫైనాన్షియల్ ఇయర్ TDS చేసి వుంటే మన e ఫైలింగ్ చేయవచ్చు.

2. ప్రశ్న:

నేను ఇది వరకే టాక్స్ చెల్లించా నాకు కట్టిన టాక్స్ రిటర్న్ వస్తుందా?

జవాబు:

ఖచ్చితంగా మీరు అదనంగా కట్టిన టాక్స్ మీ బ్యాంక్ ఖాతాకు జమచేయబడుతుంది.

3. ప్రశ్న:

నేను ఒక cps ఉద్యోగిని ఏ సందర్భంలో 50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్ క్లైం చేసుకోవచ్చు.?

జవాబు:

మీ సేవింగ్స్ 80CC ప్రకారం 1.5 లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది (eఫైలింగ్ చేస్తే).లేదంటే వర్తించదు.

4. ప్రశ్న:

SGTలలో  50 సం.లు దాటినవారు 24 సం.ల స్కేలు పొందుటకు అర్హులా..?

జవాబు:

కారు. వారు G.O.Ms.No.93, Dt.03.04.2010 ప్రకారం సదరు ఉపాధ్యాయులు అందుకు సంబంధించిన విద్యార్హతలు మరియు డిపార్ట్ మెంట్ టెస్టులు ఉత్తీర్ణత పొంది ఉండాలి.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND