Inter results: రేపు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
23-07-2021 ను (శుక్రవారం) ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారువిడుదల చేయనున్నారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేలా ఆప్షన్ ఇచ్చారు.
క్రింది వెబ్‌సైట్లలో ఫలితాలు
No comments:
Post a Comment