Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

IMMS app training key points

IMMS app training on 20/09/21-ముఖ్యాంశాలు

1)Attendance: two apps లో వేయాలి. 10am. కే పూర్తి చేయాలి.

2) IMMS app enroll updated         చేయాలి. 

3) Aya amount Rs. 1,40,00,000 schools నుండి DEO account కి రావాలి. అది వస్తే   ఇస్తాం.

4) Cleaning materials IMMS app లో పెట్టాలి.

5) Daily Use చేసిన పరిమాణాన్ని, మిగులు IMMS app లో పెట్టాలి. ఆ విధంగా త్వరలో app update అవుతుంది.

6) Dry ration consolidated report school notice board లో పెట్టాలి.

7) IMMS app ఎప్పటికప్పుడు update చేయాలి. వీలైతే auto-update option పెట్టాలి.

8) Monthly rice indent 16th to 20th లోపు పెట్టాలి.

9) Thumb వేయకుండా ఎవ్వరూ unofficial గా rice తీసుకోవద్దు. Green tag ఉన్న Rice bag మాత్రమే తీసుకోవాలి.

10) Chikkies తీసుకునేటప్పుడు manufacturing date చూడాలి. 40 రోజుల లోపు వాటిని వాడాలి.

11) MDM & Sanitation inspection October లో ఉంటుంది. Teams వస్తాయి.

12) MDM పై Teachers అందరికీ అవగాహన ఉండాలి.

13) Tasting Register maintain చేయాలి.

14) MDM menu సరిగా లేకపోతే HM బాధ్యత వహించాలి.

15) Eggs 50గ్రా. Chikkies 15గ్రా. తప్పనిసరిగా ఉండాలి. HM దే responsibility.

16) Varadhi books లో ప్రతి excercise చేసిన చోట teacher sign ఉండాలి.

17) Morning Varadhi books,  evening class books చెప్పాలి.

18) Dictionary daily use చేయాలి. కనీసం రెండు పదాలైనా board పై రోజు కనిపించాలి.

19) JVK kits daily students వాడేలా చూడాలి.

20) Aya కి February to July వరకు నెలకు Rs. 1000/ ఇస్తారు. August నుండి Rs. 5500 లేదా 6000 ఇవ్వవచ్చు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND