15 న వరకు NTSE దరఖాస్తు గడువు
➤ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలల్లో 10 వ తరగతి చదువు తున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలకు అర్హత కల్పించే జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష ( ఎన్టీఎస్ఈ ) మొదటి దశ దరఖాస్తుకు తుది గడువు ఈనెల 15 న ముగియనుంది.
➤పరీక్ష రుసుం రూ .200 లను చలానా రూపంలో ఆన్లైన్ దరఖాస్తులో ఇచ్చిన ఎన్ టీఎస్ఈ పేమెంట్ ట్యాబ్ ద్వారానే చెల్లించాల్సి ఉంది.
➤ఈనెల 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని , 16 వ తేదీలోపు పరీక్ష రుసుం చెల్లించాలి.
➤పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థుల నామినల్ రోల్స్న సం బంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈనెల 18 వ తేదీలోపు డీఈవో కార్యాలయంలో సమర్పించాలి.
➤ఇతర వివరాలకు www.bse.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలి
No comments:
Post a Comment