వెబ్సైట్లో డీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు.
➤డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకే షన్ ( డీఈడీ ) 2018-20 ద్వితీయ సంవత్సరం విద్యార్థుల పరీక్ష ఫలితాలు వెబ్సైట్లో ఉంచారు.
➤మార్కుల మెమోలు www.bse.ap.gov.in వెబ్సై ట్లో అందుబాటులో ఉంచారు.
➤రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసేవారికి ఈనెల 13 వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలి.ఇందుకు సబ్జక్టుకు రూ .500 చొప్పున చలానాను సీఎఫ్ ఎంఎస్ ( కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టం ) ద్వారా చెల్లించాలి.
➤డమ్మీ మార్కుల మెమోతోపాటు దరఖాస్తును , సొంత చిరునామాగల ఎన్వలప్ కవరును పీ.గు రుస్వామి రెడ్డి , అదనపు జాయింట్ సెక్రటరీ , ప్రభుత్వ పరీక్షల విభాగం , ఆంధ్రా హాస్పిటల్ ఎదురుగా , విజయవాడ - 521225 చిరునా మాకు సమర్పించాలి*
Results
https://portal.bseap.org/DEDIINDRESNOV21/
No comments:
Post a Comment