DA @ 38.776% FROM 01.07.2019...DA - G.O.MS.NO. 99 Dt. 20-12-2021 released.
➧Cash paid in 01/2022 Arrears from 01.07.2019 to 31.12.2021 adjust to PF AC's in 5 instalments
➧Instalment (1) 01.07.2019 to 31.12.2019=6 months in Feb 2022
➧Instalment (2) 01.01.2020 to 30.06.2020=6 months in March 2022
➧Instalment (3) 01.07.2020 to 31.12.2020 =6 months in April 2022
➧Instalment (4) 01.01.2021 to 30.06.2021=6 months in May 2022
➧Instalment (5) 01.07.2021 to 31.12.2021= 6 months in June 2022
--------------------------------
-------------------------------
నూతన DA (5.24 %) ఉత్తర్వుల సారాంశం
🔹జనవరి-2022 నెల జీతాలతో అనగా ఫిబ్రవరి 1వ తేదీన తీసుకునే జీతాల నుంచి పెరిగిన DA (5.24 %) చెల్లించు విధముగా ఆదేశాలు జారీ.
🔹PF ఉద్యోగులకు: 01-జూలై-2019 నుంచి 31-డిసెంబర్-2021 వరకు చెల్లించాల్సిన 30 నెలల DA ఎరియర్స్ నగదు జనవరి-2022 నుండి 3 సమాన వాయిదాలలో ZPPF అకౌంట్ కు జమకాబడును.
🔹CPS ఉద్యోగులకు: 01-జూలై-2019 నుంచి 31-డిసెంబర్-2021 వరకు చెల్లించాల్సిన 30 నెలల DA ఎరియర్స్ నగదు (90 %) జనవరి-2022 నుండి 3 సమాన వాయిదాలలో చెల్లించబడును. మిగిలిన 10 % PRAN ఖాతాకు జమకాబడును.
🔹పదవీవిరమణ ఉద్యోగులకు: 01-జూలై-2019 నుంచి 30-జూన్-2022 మధ్య కాలంలో పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు ఎరియర్స్ నగదు ZPPF ఖాతాకు జమ కాకుండా, నగదు రూపంలో చెల్లించబడును.
Latest D A arrears వర్క్ షీట్ మీ పేరు తో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
D.A G.O 99 ప్రకారం జులై 2019 నుండి ఇప్పటి వరకు 38.776% చొప్పున రావలసిన DA ఏరియర్స్ వర్కషీట్ మీ పేరు తో క్రింది పేజీ లో ఒక్క క్లిక్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Click here....
ADD SURRENDER LEAVE COLUMN
ReplyDelete