Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Jagananna ammavodi::వాలంటీర్లతో బెనిఫిషియరీ అవుట్ రీచ్ సర్వే

  • అమ్మఒడికి ఈకేవైసీ తప్పనిసరి !
  • వాలంటీర్లతో బెనిఫిషియరీ అవుట్ రీచ్ సర్వే
  • అమ్మఒడి పథకానికి సంబంధించిన నగదు లబ్ధిదారులకు అందాలంటే ఈకేవైసీ తప్పనిసరి .

Jagananna ammavodi-ekyc

జూన్ లో పథకం నగదును అర్హుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది . ఈ నేపథ్యంలో వాలంటీర్లతో బెనిఫిషియరీ అవుట్ రీచ్ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది .

ప్రత్యేక యాప్ ద్వారా ..

విద్యార్థుల తల్లుల వివరాలు ఈ కేవైసీ చేసి ఉండాలని నిర్దేశిస్తూ గ్రామ , వార్డు సచివాలయాల వాలంటీర్లకు ప్రత్యేక యాపు విడుదల చేశారు . సచివాలయాల వారీగా తల్లుల వివరాలను యాప్లో అందుబాటులో ఉంచారు . బెనిఫిషియరీ అవుట్డోచ్ సర్వే పేరిట విద్యార్థుల తల్లుల వివరాలను వాలంటీర్లు నవీకరిస్తున్నారు . విద్యార్థి హాజరు ఆధారంగా అమ్మఒడి నగదు ఖాతాలకు జమ అవుతుంది .

ఏం చేయాలంటే ..

అమ్మఒడికి సంబంధించి అనేక మంది లబ్ధిదారులు అర్హత ఉన్నా ప్రభుత్వ లబ్ధి పొందలేకపోతున్నారు . ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఈ విషయాలను సరిచూసుకోవాలి .


తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ , చరవాణి నంబరు అనుసంధానం ( ఈకేవైసీ ) అయి ఆ ఖాతా , పాఠశాల లాగిన్ నమోదైనది ఒకటే అయి ఉండాలి . ఉండాలి . దానికి ఎన్ పీసీఐ అనుసంధానమై ఉండాలి . ఈ వివరాలను బ్యాంకుకు వెళ్లి సరి చూసుకోవాలి . రెండు అంతకంటే ఎక్కువ ఖాతాలు ఉంటే ఒక ఖాతాకు మాత్రం ఎన్పీసీఐ అనుసంధానం చేయించాలి . అదే ఖాతా పాఠశాల లాగిన్ నమోదై ఉండాలి . ఇదంతా పూర్తయిన తర్వాత వాలంటీరు దగ్గర ఆధార్ ఈ కేవైసీ చేయించాలి . హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నమోదైందీ లేనిదీ సరిచూడాలి . మ్యాపింగ్ తల్లి , విద్యార్థి వివరాలు , వయసు తదితర వివరాలు అప్డేట్ అయిందీ లేనిదీ సరిచూసుకోవాలి.

అమ్మఒడి క్వశ్చన్

BOP APP లో అమ్మఒడి కు సంబంధించి అనర్హులు పేర్లు వచ్చినవి?

 సొల్యూషన్

Giving hold option in new NBM by tomorrow. 

You can hold such beneficiaries.


అమ్మ ఒడి లో కొంత మంది స్టూడెంట్స్ కి mother diead అవ్వడం వల్ల గత రెండు సంవత్సరాలు Father account లో money credit అయినవి ఇప్పుడు ekyc mother names వచ్చాయి ...దీనికి సొల్యూషన్ చెప్పండి sir...?


Answer from GSWS

Gsws received data from school education / BIE. 


While entering data at schools Mother uid entered instead of father UID. 


Will provide option to enter father uid in NBM.


అమ్మఒడి క్వశ్చన్

పేరెంట్ కి ఒక రైస్ కార్డు మరియు స్టూడెంట్ కి ఇంకో రైస్ కార్డు ఉంటే?

సొల్యూషన్

Allowed and did six step on mother Rice card.

Amma Vodi

NOTE :: WEA authentication is only when you select “Death” case

Otherwise, WEA authentication is not required

Volunteers can access app

WEA / volunteer authentication for every beneficiary is not required

 BOP APP 4.7

Version code-47, version name -4.7

Dear all,

Please find the SOP for Ammavodi BOP. We will be releasing the eligible lists and ineligible lists by tomorrow/Monday morning. 

అమ్మఒడి కు సంబంధించి క్లారిటీ

BOP యాప్ లో EKYC కు వచ్చిన DATA అంత 6 STEP లో PASS అయిన వారు,


ఓక వేళ bop APP లో పేరు లేకపోతే *GSWS* WEDPS/WWDS OR DA/WEA లాగిన్ లో CHECK చెస్తే ఎందుకు EKYC లో  పేరు రాలేదు అనే కారణం తెలుస్తుంది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND