Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఖాళీ పోస్టులపై గ్రామ , వార్డు సచివాలయ శాఖ ఆదేశాలు

  • అదే సచివాలయ ఉద్యోగికి ఇన్చార్జ్ బాధ్యతలు
  • ఖాళీ పోస్టులపై గ్రామ , వార్డు సచివాలయ శాఖ ఆదేశాలు

గ్రామ , వార్డు సచివాల యాల్లో ఎక్కడైనా పోస్టులు ఖాళీగా ఉంటే ... అదే సచివాలయంలో పనిచేసే మరొక ఉద్యో గికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాలని గ్రామ , వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ షాన్ మోహన్ శుక్రవారం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు . వేరే సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగు లను ఇన్చార్జుగా నియమించవద్దని స్పష్టం చేశారు . ఇందుకనుగుణంగా ఎంపీడీవోలకు కలెక్టర్లు తగిన ఆదేశాలివ్వాలని సూచించారు . 


వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్న చోట .. అదే సచివాలయంలో పనిచేసే గ్రేడ్ -5 పంచాయతీ సెక్రటరీని ఇన్ చార్జ్ నియమించాలని ఆదేశించారు . డిజి టల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్న చోట .. అదే సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ను ఇన్చార్జి నియమిం చాలని సూచించారు .


ఒకవేళ ఆ పోస్టు కూడా ఖాళీగా ఉంటే పంచాయతీ కార్యదర్శి కాకుండా మిగిలిన వారిలో కంప్యూటర్ పరిజ్ఞానమున్న వారిని ఇన్చార్జ్ నియమించాలని ఆదేశిం చారు . వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసె సింగ్ సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉన్న చోట ... వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీని ఇన్చార్జ్ నియమించాలని సూచించారు .

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND