Jagananna ammavodi
➠అమ్మ ఒడి(Search) లో Student Aadhaar Number లేదా Mother Aadhaar Number , Student Id ని ఎంటర్ చేసి Get Details మీద Student Details(Mother Ekyc) స్క్రీన్ కనపడుతుంది
➠Student Details (Mother Ekyc) స్క్రీన్ లో Student Name, Student Id, Student
Aadhaar Number, School Id, Class, Mother Name, Scheme Name, Select
Beneficiary Status వస్తాయి. ఒకవేళ Student Aadhaar Number Empty గా ఉంటే Student Aadhaar Number ని ఎంటర్ చేయాలి.
➠Select Beneficiary Status లో Live, Death ఆప్షన్ కలవు.
స్టేటస్ LIVE అని సెలెక్ట్ చేసి MOTHER AUTHENICATION తీసుకోవాలి.
అమ్మఒడి :: కొంత మంది విద్యార్థుల పేర్లు BOP అప్లికేషన్ లో కనిపించటం లేదు.
::// సొల్యూషన్ //::
Check in NBM for eligibility.
Search by Aadhaar in bop app if eligible.
#AMMAVODI
No comments:
Post a Comment