AMMAVODI UPDATE అమ్మ ఒడి కి సంబంధించిన తల్లి యొక్క ఆధార్ E-KYC పూర్తి చేయుటకు వెల్ఫేర్ & ఎడుకేషన్ అసిస్టెంట్, గ్రామ సచివాలయం మరియు గ్రామ వాలంటీర్లు లాగిన్ లలో విద్యార్ధుల వివరాలు అందుబాటులో కలవు. కావున విద్యార్ధుల తల్లులు మీకు సంబంధించిన గ్రామ వాలంటీర్లను సంప్రదించి E-KYC ప్రక్రియ ను పూర్తి చేయుంచుకోగలరు.
Jagananna ammavodi Dashboard
----------------------
Click here.... Dashboard
http://3.108.10.238/DistwiseAV.aspx
-------------------------
No comments:
Post a Comment