ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్ 2022 అర్హుల జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూని యర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీ (నాగార్జునసాగ ర్)లో 2022-23 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఆర్జేసీ, ఏపీ ఆర్టీసీ సెట్ 2022లో అర్హులైన అభ్యర్థుల జాబితాను . విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ జె. సోమ దత్త బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హుల జాబితాను 'హెచ్ టీటీపీఎస్: //ఏపీఆ ర్ఎస్. ఏపీసీఎఫ్ఎస్ఎస్. ఐఎన్'లో పొందుప రిచినట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ వెబ్సై ట్ లో హాల్టికెట్ నంబరు, పుట్టిన తేదీ నమోదు చేయడం ద్వారా తమ వివరాలను పరిశీలించుకోవచ్చన్నారు. ఈ కాలేజీల్లో ప్రవే శానికి మొదటి విడతలో ఎంపికైన వారు ప్రొవిజినల్ సెలెక్షన్ ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకుని జూలై 6లోగా ఒరిజినల్ ధ్రువపత్రా లు, ఆధార్ కార్డు, పాస్పోర్టు సైజు ఫొటో లతో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు రిపోర్టు. చేయాలన్నారు. జూలై 6వ తేదీ తరువాత మిగిలిన ఖాళీల ఆధారంగా తదుపరి జాబి తాను విడుదల చేస్తామని తెలిపారు.
Click here.....
APRJC INTERMEDIATE RESULTS -2022
----------------------------
No comments:
Post a Comment