SSC Advanced Supplementary July 2022 Exams Halltickets
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ,బెటర్మెంట్ పరీక్షలకు హాల్ టికెట్స్ విడుదల.
రాష్ట్రంలో వచ్చే నెలలో నిర్వహించనున్న ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లి మెంటరీ, బెటర్ మెంటు పరీక్షలకు సంబం. దించిన హాల్ టికెట్లను సిద్ధం చేసినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానందరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెడ్మాస్టర్లు తమ స్కూల్ లాగిన్ ద్వారా హాల్ ద్వారా. టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని సూచించారు. అంతేగాకుండా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. బీఎస్ఈ.ఏపీ.జీవోవీ. ఐఎన్' వెబ్సైట్ లో జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా కూడా హాల్ టికెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
SSC Advance Supplentary &Betterment July 2022 Exams Student &School wise Hall Tickets released
-----------------------------------
SCHOOL WISE DOWNLOAD
Click here....
https://bse.ap.gov.in/SCHRESULTTWT/Account/Login.aspx
------------------------------------
INDIVIDUAL WISE DOWNLOAD LINK
Click here.....
https://www.bse.ap.gov.in/apsscsschtno/HallTicketsSel.aspx
---------------------------------------
No comments:
Post a Comment