అమ్మఒడి 2022 : Check EKYC Completed / Not Completed
➧క్రింద ఇవ్వబడిన link నందు click చేసి జిల్లాను సెలెక్ట్ చేసి తరువాత మండలం సెలక్ట్ చేయవలెను.
➧మన మండలం లో ఉన్న అన్ని గ్రామాలలో వివరాలు వస్తాయి.
➧VILLAGE సెలెక్ట్ చేస్తే అమ్మఒడి EKYC Completed / Not Completed స్టూడెంట్స్ Data open అవుతుంది.
➧తరువాత Total No. Of students మీద click చేస్తే మీకు ఆ వివరాలు డౌన్లోడ్ అవుతాయి, ఈ వివరాలు వాలంటీర్ కోడ్ ప్రకారం open అవుతున్నాయి.
➧డౌన్లోడ్ చేసుకున్న వివరాలలో మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులుకు EKYC కంప్లీట్ అయ్యిందో లేదో అన్నది చెక్ చేసుకోమని తెలియజేయుచున్నాము
-------------------
--------------------
No comments:
Post a Comment