Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

JVK-3 INDENT RAISE - LAST & FINAL EDIT OPTION

JVK-3 INDENT RAISE - LAST & FINAL EDIT OPTION GIVEN FOR ONLY 1-DAY- ie., ON 07.06.2022.

MEOs /HMS/CRPS అందరికీ నమస్కారం :

JVK_3 APP మీ MANDALS ల్లో ఇంకా login కాకుండా మిగిలి ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తో indent submit చేసేటట్టు  చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.


ప్రస్తుతం EDIT OPTION 07.06.2022 న ENABLE చేస్తున్నారు. మీ మీ MANDALS లో  గతంలో తప్పుగా indent submit చేసిన ప్రధానోపాధ్యాయులుకు ఈ విషయం తెలియజేయగలరు. 


ఇప్పటికీ కూడా  JVK APP లో indent submit చేయని పాఠశాలల ప్రదానోపాధ్యాయులు, సంబందిత మండల విద్యాశాఖాధికారి, CRPs/MIS Coordinator లపై  శాఖాపరమైన చర్యలు తీసుకోబడతాయని ఉన్నతాధికారులు తెలియజేశారు.


NOTE: NO MORE EDIT OPTIONS WILL BE GIVEN IN FUTURE. PLEASE DON'T DO MISTAKES.IF ANY STUDENT NOT RECEIVED JVK KIT DUE TO NOT RAISING OF INDENT, CONCERNED HM WILL BE HELD RESPONSIBLE.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND