UPSC ESE: వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో 327 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.
UPSC ESE : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా యూపీఎస్సీ దేశవ్యాప్తంగా మొత్తం 327 పోస్టులు భర్తీ చేపట్టనుంది.
రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజినీరింగ్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
➢పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్ చదివి ఉండాలి.
➢లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి.
➣లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/ సెక్షన్లు ఎ, బి అర్హత సాధించాలి.
➣లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూషన్, గ్రాడ్యుయేట్ పరీక్ష పాసై ఉండాలి.
➣లేదా ఎంఎస్సీ వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్, రేడియో ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
➠ వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
➠అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
➠ఆన్‌లైన్ దరఖాస్తు కు చివరి తేదీ 04 అక్టోబర్ 2022గా నిర్ణయించారు.
పూర్తి వివరాలకు
-----------------------------
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
-------------------------------
No comments:
Post a Comment