Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

సీబీఏ విధానంలో ఎఫ్ఎ -1 పరీక్షలు....

సీబీఏ విధానంలో ఎఫ్ఎ -1 పరీక్షలు....

  • విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకే ఓఎంఆర్ షీట్లు
  • 2 నుంచి 5 వ తేదీ వరకు పరీక్షలు
  • 8 నుంచి 15 వరకు ఆన్లైన్లో మార్కుల నమోదు

సీబీఏ విధానంలో 15 మార్కులకు అబ్జెక్టివ్ , 5 మార్కులకు రాత ప్రశ్నాపత్రాలు ఉంటాయి . 1 , 2 తరగతులకు 10 అబ్జెక్టివ్ , 2 నుంచి 5 రాత ప్రశ్నాపత్రాలు ఉంటాయి . ఉపాధ్యాయులు చదివి వినిపించి సమాధా నాలు రాబడతారు. 3 నుంచి 8 తరగతులకు 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు , 2 నుంచి 5 రాత ప్రశ్నాపత్రాలు ఉంటాయి . 3 వ తరగతిలో 4 నుంచి 5 ప్రశ్నలు చదివి వినిపించి సమాధానాలు రాబడతారు , 4 , 5 తరగతుల్లో రాతపరీ క్షల్లో ఒక ప్రశ్నను చదివి వినిపించి సమాధానం రాబడతారు.


సీబీఏ విధానంలో 1 నుంచి 10 వ తరగతి వరకు విద్యార్థులకు ఎఫ్ -1 పరీ క్షలు నవంబరు 2 నుంచి 5 వతేదీ వరకు జరుగుతాయి . ఉపాధ్యాయులు సమాధాన పత్రాలను మూల్యాంకనం నవంబరు 3 నుంచి 7 వరకు చేయాల్సి ఉంటుంది . ఆన్సర్ ఓఎంఆర్ షీట్లను గవర్నమెంట్ పాఠశాలలు నవంబరు 6 నుంచి ఎంఈవో కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది . మార్కులను నవంబరు 8 నుంచి 15 లోపు ఆన్లైన్లో నమోదు చేయాలి . విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను నవంబరు 8 వతేదీ నుంచి తల్లిదండ్రులకు పంపించాలి . 

• సీ , డీ గ్రేడ్ ఉన్న విద్యార్థులను క్లాస్ లో సబ్జెక్టుల వారీగా విభజించి మెరు గైన ఫలితాలు రాబట్టే విధంగా వారికి కోచింగ్ ఇవ్వాలి .


9 నుంచి 10 వ తరగతి వరకు నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి మార్పులు ఉండ వు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND