సైనిక పాఠశాల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..
సైనిక పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం 6, 9వ తరగతులలో ప్రవేశాలకు నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ పాఠశాలల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్ఎస్ఈ ఈ-2023) నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) విడుదల చేసింది.
6వ తరగ తిలో ప్రవేశానికి 2023 మార్చి 31 నాటికి 10 నుంచి 12 సం. లోపు, 9వ తరగతిలో ప్రవే శానికి 13 నుంచి 15సం. లోపు వయస్సు కలి గిన వారు అర్హులని పేర్కొంది.
జనరల్ అభ్య ర్దులు రూ.650, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది. వ
ఏడాది జనవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. నవంబర్ 30వ తేదీ దరఖాస్తుకు చివరి గడు వుగా నిర్ణయించింది.
No comments:
Post a Comment