PROCEEDINGS OF THE COMMISSIONER OF SCHOOL
EDUCATION, ANDHRA PRADESH, AMARAVATI.
Present: Sri. S.Suresh Kumar, IAS.
Rc.No ESE02/685/2022-SCERT Date: 11/10/2022.
Sub School Education-SCERT, AP – Conducting of TaRL Mandal Level training Programme in two/three spells(each spell for4days) from 17.10.2022 to 01.11.2022—orders issued-Reg.
Ref 1. Shedule for Teaching at the Right Level (TaRL) programme 2022-2023.
2. Proc.Rc.ESE02/484/2022-SCERT Dated:24/06/2022
3. Rc.No. SS-15021/12/2022-SAMO-SSA-Part(2)Dt.22/08/2022
All the Regional Joint Directors of School Education and all the District Educational Officers in the State are aware that a classroom practise of teaching learning called Teaching at the Right Level (TaRL) is being implemented in the state. The objective of TaRL is to improve the learning outcomes in language and math for students in 3 to 5 classes.
Teaching at the Right Level (TaRL) ensures basic foundational skills for all, with clearly articulated goals for basic reading and math. Teaching starts at the level of the child rather than at the level of the grade, with simple and engaging daily learning activities that can be adapted as children progress. Students engage in activities in large groups, small groups, and individuals.
In this connection, the TaRL Master Trainers Training Programmes are alrready conducted at state and District levels.
అందరు MEO లకు ముఖ్య విజ్ఞప్తి
అన్ని మండల కేంద్రాలలో 17-10-22 నుండి 20-10-22 వరt కు 4 రోజులపాటు మండలం లో 3,4 మరియు 5 తరగతులు బోధిస్తున్న అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠ శాల ల ఉపాధ్యాయులకు మొదటి TaRL మండల స్థాయి శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవలసి నదిగా కోరడమైనది.
రెండవ విడత షెడ్యూలు తదుపరి తెలియజేయ బడును.
ట్రైనింగ్ సందర్భంగా ఏ ఒక్క బడి మూత బడకుండా చూసుకోవాలి. 50% ఉపాధ్యాయులకు మొదటి విడతలో శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది.
సింగిల్ టీచర్లు ఉన్న పాఠ శాల ల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పాఠ శాల మూత పడకుండా చూడాలి.
మండల ఉపాధ్యాయుల సంఖ్య 200 పైన ఉంటే మాత్రమే 3 విడతల్లో ట్రైనింగ్ ఇవ్వాలి. లేని మండలాలలో రెండు విడతల్లో మాత్రమే ట్రైనింగ్ నిర్వహించాలి.
ఇదివరకే డివిజనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి లో శిక్షణ పొందిన MLRP లు మరియు DRP లు ఈ శిక్షణ ను ఇవ్వవలసి ఉంటుంది.
మీ మండలం నుండి ఇదివరకే ఇద్దరు CRP లు డివిజనల్ లెవెల్ ట్రైనింగ్ పొందిఉంటే, వారు ఇద్దరు ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వవలసి ఉంటుంది.
అట్లు కాక, ఒక CRP నే డివిజనల్ లెవెల్ ట్రైనింగ్ కు హాజరయ్యి ఉంటే ,ఆయనతో పాటు ఇదివరకు ట్రైనింగ్ పొందని మరొక CRP కూడా ట్రైనింగ్ కు హాజరు కావాలి.
మొత్తం మీద ప్రతి మండలం నుండి ఇద్దరు CRP లు మాత్రమే (అన్ని విడతలకు కలిపి) హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ ట్రైనింగ్ కు హాజరయ్యే ఉపాధ్యాయులకు TA, working lunch,రెండు పూటలా టీ మరియు స్నాక్స్ ఇవ్వబడును.
కావున అందరు MEO లు కోర్సు డైరెక్టర్లు గా కార్యక్రమ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవలసి నదిగా కోరడమైనది.
యూనిట్ కాస్ట్ ఫర్ టీ, స్నాక్స్ మరియు లంచ్ :₹ 190/-
ట్రైనీ లకు ఒక పెన్+ ఒక పుస్తకం: ₹ 60/-
TA : actuals
మిగిలిన బడ్జెట్ మరియు ఇతర వివరాలకు ప్రొసీడింగ్స్ చూడగలరు.
-----------------------------------
TaRL Training ముఖ్య అంశాలు
ఈ training అక్టోబర్ 17 నుండి 31వరకు ప్రతి స్పెల్ కు 4 రోజులు చొప్పున 3 స్పెల్స్ లో జరుగుతుంది.
తెలుగు, లెక్కల మీద శిక్షణ జరుగుతుంది.
training పూర్తయిన తరువాత baseline test పెట్టాలి.
3, 4, 5 తరగతుల పిల్లలను వారి స్థాయిని బట్టి రెండు గ్రూపులు చేయాలి.
ఆ తరువాత ఆ రెండు గ్రూపుల పిల్లలకి ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పాటు తెలుగు, గణితం సబ్జెక్టులో నిర్దేశించిన అంశాలు చెప్పాలి.
నవంబర్ నుండి మార్చి ఆఖరు దాకా TaRL programme ఈ విద్యా సంవత్సరానికి అమలు చేయాలి.
App lo baseline, middle line, end line report. లు సబ్మిట్‌చేయాలి. (app లింక్ శిక్షణ సమయంలో ఇవ్వబడుతుంది)
ఈ శిక్షణకు సంబంధించి అన్ని రకాల మెటీరియల్ ఇస్తారు.
--------------------------------
Download TaRL Language Manual 2022-23.pdf'
Download TaRL Maths Manual 2022-23.pdf
TaRL Maths Manual 2022-23.pdf'
TaRL Telugu Manual 2022-23.pdf'
TaRL Baseline test all formats .pdf'
-----------------------------------
No comments:
Post a Comment