Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Teacher Training Survey Link

AP::గౌరవ డైరెక్టర్, SCERT వారి ఆదేశాల మేరకు అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు (1వ తరగతి నుండి 10 తరగతులు డీల్ చేస్తున్న అందరు ఉపాధ్యాయులు) క్రింది లింక్ ద్వారా 12-10-2022 నుండి 16-10-2022 సాయంత్రం 6 గంటల లోగా ఉపాధ్యాయుల శిక్షణ అవసరాలను గుర్తించుటకు గాను నిర్వహిస్తున్న సర్వే లో పాల్గొనాలి.


 ఈ సర్వే ద్వారా ఉపాధ్యాయుల శిక్షణ అవసరాలను గుర్తించి భవిష్యత్తు లో శిక్షణా కార్యక్రమాలను డిజైన్ చేయడానికి ఉపయోగిస్తారు.


కావున ప్రతి ఉపాధ్యాయుడు క్రింది లింక్ ద్వారా సర్వే లో పాల్గొనాలి.

----------------------------------

https://ee.humanitarianresponse.info/x/iAbzefvS

-----------------------------------

Dy.E.O లు, MEO లు, HM లు, SO లు, ప్రిన్సిపల్స్, CRP లు ఈ మెసేజ్ ను ఉపాధ్యాయులకు పంపి పై KOBO లింక్ ద్వారా సర్వే లో పాల్గొనేలా చూడాలి.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND