నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు
పాలిసెట్ - 2023 దరఖాస్తు గడువు ఆదివారంతో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు polycet.ap.nic.in వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో కూడా దరఖాస్తు స్వీకరణ కేంద్రాలుపనిచేయనున్నాయి. మే 10న ఈ పరీక్ష జరగనుంది. దరఖాస్తు గడువు పొడిగింపు ఉండబోదని సాంకేతిక విద్యాశాఖ కమిషనరు సిహెచ్ నాగరాణి తెలిపారు.
No comments:
Post a Comment