Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Income Tax: e-filing

 ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ గమనిక:

e-filing 2023-24

దీనికి సంబంధించి వివరణ :

AY 2023-24 కు సంబంధించి ఉద్యోగులు ఐటీఆర్-1 లో సాధారణంగా తమ ఈ ఫైలింగ్ చేయాలి 


అయితే దాని కన్నా ముందు మన వద్ద నుండి, డీడీవో గారు మన జీతం నుండి మినహాయించిన టాక్స్ కు సంబంధించి, ఆర్ధిక సంవత్సర 4 వ క్వార్టర్ టీడీస్ పూర్తి చేసి ఉండాలి. 

డీడీవో గారు ఈ  4 వ క్వార్టర్ టీడీస్ పూర్తి చేయకుండా మనం ఈ ఫైలింగ్ చేయలేము. టీడీస్ లు ఇంకా ప్రాసెస్ అవుతున్నాయి 

టాక్స్ పరిధిలోకి రాని  (అడ్వాన్స్ టాక్స్ కూడా లేకపోతే) ఉద్యోగులు మాత్రం తమ ఈ ఫైలింగ్ మొదలు పెట్టవచ్చు. 

కాబట్టి టాక్స్ పరిధిలో కి వచ్చే ఉద్యోగులు  / అడ్వాన్స్ టాక్స్ కట్టిన ఉద్యోగులు, డీడీవో గారు 4 వ క్వార్టర్ టీడీస్ పూర్తి అయ్యి, ఆ అమౌంట్ మన ఫామ్ 26AS లో వచ్చిన తరువాత మాత్రమే ఈ ఫైలింగ్ చేసుకోగలరు.

1 comment:

  1. Your way of writing and making things clear is very impressive. Thanks for posting this informative article custom erp company in chennai

    ReplyDelete

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND