RBI ప్రకటించిన EMI ల వెసులు బాటు ఎంతవరకు ఉపయోగం ?
కోవిడ్,19 లాకౌట్ పరిస్థితి దృష్ట్య వేతన జీవులకు 3 నెలల EMI మారటోరియం (తాత్కాలిక విరామాన్ని) విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బ్యాంకులన్ని RBI మార్గదర్శకాలు పాటిస్తూ మార్చి 1 నుండి 31 మే వరకు చెల్లించే EMI లపై తాత్కాలిక విరామాన్ని అవకాశం కల్పించాయి.
ఇక్కడ చాలా మంది EMI చెల్లింపు చేయడమా? మారటోరియం (తాత్కాలిక విరామాన్ని) వినియోగించుకోవడమా? అని సందేహంలో ఉన్నారు. వారికి ఉన్న అవకాశాలను వివరిస్తే వారి ఆదాయ సౌలభ్యం అనుగుణంగా ప్రణాళికలు చేసుకునే అవకాశం ఉంటుంది. వీటికోసం కొన్ని ఉదాహరణలతో వివరించే ప్రయత్నం చేస్తాను.
ముందుగా EMI తాత్కాలిక విరామాన్ని అవకాశం మార్చి 1 నుండి 31 మే వరకు EMI లకు మాత్రమే కల్పించాయి. ఇక్కడ మనం మార్చి 1నుండి మార్చి 31 మద్య చెల్లించాల్సిన EMI చెల్లింపు చేసి ఉన్నాము. ఇక మనము 2 నెలల EMI మాత్రమే తాత్కాలిక విరామాన్ని అవకాశం వినియోగించే అవకాశం ఉంటుంది ఈ రెండు నెలల కాలానికి వినియోగించుకుంటే ఈ కాలానికి ఉన్న క్యాపిటల్ అమౌంట్ పైన వడ్డీ ఎలా చెల్లింపు చేయాలి ఓసారి చూద్దాం.
తాత్కాలిక విరామాన్ని పూర్తి చేసిన తరువాత ఈ విరామకాలాని పెరిగిన వడ్డీని (accrued Interest) ముందస్తు చెల్లింపు చేయడం లేదా ఈ విరామ కాలపు వడ్డీని క్యాపిటలైజ్ చేయండం, ఇది రుణ మొత్తానికి బకాయిగా జోడించబడుతుంది మరియు ఋణం యొక్క వ్యవధిని పొడిగించడం. రుణగ్రహీతలు అభ్యర్థన చేసే సమయంలో పైన పేర్కొన్న రెండు ఎంపికలలో ఎదో ఒకటి ఎంచుకోవచ్చు.
ఇందులో విరామ సమయం ముగియ గానే జూన్ మాసంలో పెరిగిన కొద్దీ మొత్తం వడ్డీ చెల్లించడం బాగుంటుంది.* కానీ పెరిగిన వడ్డీ చెల్లించలేము విరామ కాలపు వడ్డీని క్యాపిటలైజ్ చేసి ఋణ మొత్తానికి కలపడానికి ఆప్షన్ ఇస్తే ఎంత ఎక్కువ చెల్లించాలి అనేది ఉదాహరణలతో పరిశీలిద్దాం.
ఉదా1:
మీ వాయిదా 21,871
వడ్డీ 8.45%
ఇంకా చెల్లించాల్సిన వాయిదాలు 187 నెలలు
విరామం పొందిన నెలలు 2 అనుకుంటే
మీరు విరామం పొందిన 2 నెలల వాయిదాలు చెల్లించాక కూడా ఇంకా చెల్లించవలసి అమౌంట్ దాదాపు 1,25,000 ఉంటుంది అంటే దాదాపు 6నెలలు అదనంగా వాయిదాలు చెల్లించాలి
ఉదా2:
మీ వాయిదా 21,871
వడ్డీ 8.45%
ఇంకా చెల్లించాల్సిన వాయిదాలు 130 నెలలు
విరామం పొందిన నెలలు 2 అనుకుంటే
మీరు విరామం పొందిన 2 నెలల వాయిదాలు చెల్లించాక కూడా ఇంకా చెల్లించవలసి అమౌంట్ దాదాపు 71,500 ఉంటుంది అంటే దాదాపు 3 వాయిదాలు పై చిలుకు అదనంగా చెల్లించాలి.
ఉదా3:
మీ వాయిదా 21,871
వడ్డీ 8.45%
ఇంకా చెల్లించాల్సిన వాయిదాలు 55 నెలలు
విరామం పొందిన నెలలు 2 అనుకుంటే
మీరు విరామం పొందిన 2 నెలల వాయిదాలు చెల్లించాక కూడా ఇంకా చెల్లించవలసి అమౌంట్ దాదాపు 26,500 ఉంటుంది అంటే దాదాపు 1 వాయిదా పై చిలుకు అదనంగా చెల్లించాలి.
పైన పరిశీలించిన ఉదాహరణలలో EMI అమౌంట్, వడ్డీ శాతం, ఇంకా చెల్లించాల్సిన వాయిదా నెలలను బట్టి ఎంత అదనంగా చెల్లించాలి అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఈ ఆప్షన్ దాదాపు ఎంచుకోకపోవడం బెస్ట్.
వాయిదా విరామం తీసుకోవాలని మీరు భావిస్తే జూన్ మాసంలో పెరిగిన కొద్దీ మొత్తం వడ్డీ చెల్లించడం బాగుంటుంది.

No comments:
Post a Comment