ఉపాధ్యాయుల బదిలీలకు ఖాళీల వివరాల సేకరణ
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యా శాఖ రాష్ట్రంలోని ఖాళీల వివరాలను సేకరిస్తోంది. హేతుబద్ధీకరణ, తప్పనిసరి బదిలీ, పదోన్నతి, రాజీనామా, పదవీ విరమణ కారణంగా వచ్చే నెల ఒకటో తేదీ నాటికి ఉన్న ఖాళీల జాబితాను పంపించాలని ఆదేశించింది. అనధికారిక సెలవు, గైర్హాజరులో ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను ఖాళీలుగా చూపించాలని, సస్పెన్షన్‌లో ఉన్న వారి ఖాళీలను పరిగణనలోకి తీసుకోవద్దని సూచించింది. 18 సెప్టెంబరు 2015కు ముందు నుంచి పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, 2012 నుంచి పని చేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను సమర్పించాలని పేర్కొంది. బాలికల పాఠశాలల్లో పని చేస్తున్న పురుష ఉపాధ్యాయుల వివరాలను ఇవ్వాలని ఆదేశించింది.
➤ బదిలీలకు సంబంధించి ముఖ్యమైన అంశాలు

No comments:
Post a Comment