
AP NISHTHA ONLINE TRAINING ON DIKSHA
LINKS FOR MODULES 7,8,9.
7,8,9 కోర్సులలో జాయిన్ అవ్వండి
క్రింది లింక్స్ పై క్లిక్ చేసి దీక్ష యూప్ లో ఓపెన్ చేయండి.
Telugu
_____________________________
మాడ్యూలు 7
పాఠశాల ఆధారిత మదింపు
_____________________________
మాడ్యూలు 8
పరిసరాల విజ్ఞానం - బోధన
_____________________________
మాడ్యూలు 9
గణిత బోధన - సహిత విద్య - చట్టబద్ధ విధాన చట్రం
_____________________________
English
____________________________
MODULE 7
AP_School Based Assessment
____________________________
MODULE 8
AP_Pedagogy of Environmental Studies
_____________________________
MODULE 9
AP_Pedagogy of Mathematics
____________________________
మూడు కోర్సుల నందు ఒకేసారి చేరి షెడ్యూలు ప్రకారం కోర్సు లు పూర్తి చేయవచ్చును.
➖➖➖➖➖➖
పోర్ట్ ఫోలియో సబ్మిట్ చేసిన వారు, స్టేటస్ ను క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి.
Click here to Know your Portfolio Submission Status
➖➖➖➖➖➖
NISHTHA TRAINING Module 2:
నేటి (21.10.2020) నుండి ప్రారంభం కానున్న
మాడ్యూల్ - 2 (వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ది చేయడం) ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయగలరు.
➖➖➖➖➖
కోర్స్ జాయిన్ అయ్యేందుకు క్లిక్ చేయండి.
తెలుగు కోర్సు:
➖➖➖➖
English Course:
➖➖➖➖➖
1 వ రోజు : 21.10.2020 PDF/videos చూడడం
2 వ రోజు : 22.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం
3 వ రోజు :23.10.2020 PDF/videos చూడడం
4 వ రోజు : 24.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం
5 వ రోజు: 25.10.20220 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం
గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు* రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.
ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు.
➖➖➖➖
క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ పోర్ట్ ఫోలియో submit చేయండి
➖➖➖➖
Portfolio Submit చేయు విధానము కొరకు క్రింది వీడియో చూడండి
➖➖➖➖➖
Module-1 : పోర్ట్ ఫోలియో సబ్మిషన్ లింక్.
------------------------------
NISHTHA 2020 : COURSES
>DIKSHA App
>COURSES (Pull down to Refresh)
>My State Courses
>Select the Course
>JOIN COURSE
ఒకవేళ Refresh చేసినా కూడా మీ DIKSHA APP లో మాడ్యూలు 1, 2, 3 COURSES కనపడకపోతే ఈ కింది LINKS ద్వారా DIRECT గా JOIN COURSE పై CLICK చెయ్యవచ్చు.
(క్రింది లింక్ పై క్లిక్ చేసిన తర్వాత DIKSHA APP లో మాత్రమే ఓపెన్ చేయండి)
మాడ్యూలు 1: విద్యా ప్రణాళిక మరియు
సహిత తరగతి గదులు -on DIKSHA at
______________________
మాడ్యూలు 2 : వ్యక్తిగత సామాజిక
లక్షణాలను అభివృద్ధి చేయడం--on DIKSHA at
______________________
మాడ్యూలు 3 :
పాఠశాలల్లో ఆరోగ్యం మరియు శ్రేయస్సు--on DIKSHA at
______________________
DIKSHA APP లో మాడ్యూల్ -1 కోర్స్ పూర్తి చేసిన వారు Course complete Certificate ను డౌన్లోడ్ చేయు విధానము కొరకు క్రింద లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి
➖➖➖➖➖➖➖➖
ముందుగా మీ ప్రొఫైల్ ఒకసారి చూసుకోండి. అక్కడ మీ వివరాలు ఉండాలి..
మీకోర్సులో జాయిన్ దీక్ష యాప్ లో ఎవరికైతే మై స్టేట్ కోర్సెస్ కనిపించడం లేదో వారందరు కూడా ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయడం ద్వారా కోర్సులో జాయిన్ అవ్వచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసిన తర్వాత దక్ష యూప్ లో Open చేయండి
-------------------------------
తెలుగు కోర్స్ కోసం:
------------------------------
ఇంగ్లీష్ కోర్స్ కోసం :
---------------------------------
ఉపాధ్యాయులెవరు దయచేసి కంగారు పడనవసరం లేదు.
లాగిన్ సమస్యలు ఉన్నవారు కింది లింక్ ద్వారా మీ సమస్యను IT సెల్ వారికీ తెలియచేయండి.
https://forms.gle/ajNixxj7Ex9shgGF9
-----------------------------------------
దీక్ష app ని డౌన్లోడ్ చేసుకోవటానికి ఈ కింది లింక్ ను నొక్కండి.
➤ CLICK HERE TO INSTALL DIKSHA APP
NISHTHA TRAINING

------------------------------------------------
ఉపాద్యాయులు నిష్ఠ ఆన్ లైన్ శిక్షణ కొరకు దీక్ష APP లో Course ను Enroll చేసుకోవాలి.
DIKSHA APP లో ఏ విధంగా కోర్స్ ఎన్ రోల్ చేసుకోవాలి ,కోర్స్ ని ఎలా కంప్లీట్ చేయాలో తెలుసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి
-----------------------------------------------
దీక్ష APP :: రిజిస్ట్రేషన్
ఉపాద్యాయులందరూ DIKHA APP ను INSTALL చేసుకోవాలి
--------------------------------------
దీక్ష యూప్ ను INSTALL చేయు విధానము మరియు DIKSHA APP లో లాగిన్ అయ్యే విధానం మొబైల్ మరియు కంప్యూటర్ లో తెలుసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి
-----------------------------------
దీక్ష (DIKSHA) లో లాగిన్ సమస్య ఉన్నప్పుడు Google form submit చేయు విధానము
మరియు
e Content creation చేయగల ఉపాద్యాయులు DIKSHA WORKSPCE పొందుటకు Google form submit చేయు విధానము కొరకు క్రింద లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి
----------------------------------\

ముందుగా మీ ప్రొఫైల్ ఒకసారి చూసుకోండి. అక్కడ మీ వివరాలు ఉండాలి..
మీకోర్సులో జాయిన్ దీక్ష యాప్ లో ఎవరికైతే మై స్టేట్ కోర్సెస్ కనిపించడం లేదో వారందరు కూడా ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయడం ద్వారా కోర్సులో జాయిన్ అవ్వచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసిన తర్వాత దక్ష యూప్ లో Open చేయండి
-------------------------------
తెలుగు కోర్స్ కోసం:
------------------------------
ఇంగ్లీష్ కోర్స్ కోసం :
---------------------------------
ఉపాధ్యాయులెవరు దయచేసి కంగారు పడనవసరం లేదు.
లాగిన్ సమస్యలు ఉన్నవారు కింది లింక్ ద్వారా మీ సమస్యను IT సెల్ వారికీ తెలియచేయండి.
https://forms.gle/ajNixxj7Ex9shgGF9
-----------------------------------------
దీక్ష app ని డౌన్లోడ్ చేసుకోవటానికి ఈ కింది లింక్ ను నొక్కండి.
➤ CLICK HERE TO INSTALL DIKSHA APP

---------------------------------
అనుసరణ విధానం::
దీక్ష APP నందలి ప్రొఫైల్ ఆప్షన్ ను తాకాలి.
లాగిన్ ఆప్షన్ ను తాకాలి.
రిజిస్టర్ హియర్ ఆప్షన్ ను తాకాలి
తదుపరి..
పుట్టిన సంవత్సరం:
🔹పేరు::-
🔹 మొబైల్ నెంబర్ ::
🔹 పాస్ వర్డ్ నమోదు::
🔹 పాస్వర్డ్ నిర్ధారణ::
🔹 నింబంధనల అంగీకారం (బాక్స్ నందు టిక్ మార్క్ పెట్టుట)::
🔹రిజిస్టర్ ::
తదనంతరం
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ని నమోదు
చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
NOTE
1.అందరూ తప్పనిసరిగా diksha app ద్వారా మాత్రమే modules చదవాలి. ఇతరులు షేర్ చేసిన వాట్సప్ లో వచ్చే modules చదివితే లెక్కలోకి రాదు. దీక్ష అప్ లో మీరు చదివినది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కావున వాట్సప్ లో వచ్చే మ్యాడ్యుల్ ని చదవటంవల్ల ప్రయోజనం ఉండదు.
2.దీక్ష అప్ లో నిష్ఠ కోర్సు videos మొత్తం (పూర్తిగా) చూడాలి. (మధ్యలో వదిలివేయకుండా )ఎంతసేపు చూసారు అనేది నోట్ చేయబడుతుంది.
Very good information sir
ReplyDelete